
ప్రేమకు
వయసుకు సంబంధం లేదు
మీకు ఎంత వయసు వచ్చిన
ఐ లవ్ యు అని అంటూనే ఉండండి
ప్రేమ లేక పోతే జీవితం డ్రై అయిపోతది
నిస్సారం అయిపోతది
ఒక్కసారి మన హృదయాలను
ఎక్సైంజ్ చేసుకుందాం
అప్పుడు తెలుస్తుంది
నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో
12mar2020b
PRESSLINK
Ephesians 2: 4
But God, who is rich in mercy, for his great love wherewith he loved us,
Amen!!
